బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి బాలయ్యతో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సినిమాపై ఇప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి గోపీచంద్ మలినేనితో జతకడుతున్నారు. ఈ కాంబినేషన్‌నే ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్‌గా ఎదురుచూస్తున్నారు. Also Read : K Ramp : కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ ఓటీటీ అప్‌డేట్..! అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, ‘NBK111’ కోసం గోపీచంద్ మలినేని ఓ లాంగ్ షెడ్యూల్…