Unstoppable 2: బాలకృష్ణ అన్ స్టాపబుల్‌కు గెస్టుగా పవన్ కళ్యాణ్ అనగానే ఎంతో క్యూరియాసిటీ ఏర్పడింది. ఇక ఎపిసోడ్ చిత్రీకరణ రోజు కూడా అన్నపూర్ణ స్డూడియోస్‌లో పండగ వాతావరణం నెలకొంది. గ్లింప్స్‌కు కూడా అపూర్వమైన ఆదరణ లభించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 చివరి ఎపిసోడ్‌గా పవన్ కల్యాణ్ చిట్ చాట్ ప్రసారం కానుంది. దీంతో ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇంత భారీ హైప్ ఉన్న ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ…