Unstoppable 2: నటసింహ నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ రెండో సీజన్ సైతం జనాన్ని విశేషంగా అలరిస్తోంది. ఈ సీజన్‌లోనూ పలువురు సెలబ్రిటీస్‌తో బాలయ్య చేసిన సందడి భలే వినోదం పంచింది. రాబోయే ఎపిసోడ్లలోనూ అదే తీరున సాగనుందని తెలుస్తోంది. ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్‌తో బాలయ్య ‘అన్ స్టాపబుల్