నట సింహం, గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ పేరు వినగానే సినీ అభిమానులందరికీ వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసి, మీసం మెలితిప్పి పవర్ ఫుల్ డైలాగులు చెప్తూ, విలన్స్ ని ఇరగదీసే హీరో గుర్తొస్తాడు. ఫ్యాక్షన్ రోల్స్ బాలయ్య టైలర్ మేడ్ పాత్రల్లాంటివి. అందుకే అభిమానులకి ఫ్యాక్షన్ రోల్స్ లో బాలయ్య కనిపించగానే థియేటర్స్ లో హంగామా మొదలవుతుంది. అయితే ఫ్యాక్షన్ రోల్స్ లో మాత్రమే కాదు పోలీస్ యూనిఫామ్ వేసి కూడా బాలయ్య చాలా…
జూన్ 10 నందమూరి నటసింహం బాలయ్య బర్త్ డే ఉండడంతో.. ఇప్పటికే సెలబ్రెషన్స్ స్టార్ట్ చేశారు నందమూరి అభిమానులు. వాళ్లకు మరింత కిక్ ఇస్తూ NBK 108 టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు ఎవరు చెయ్యని విధంగా కొత్తగా ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేశారు. ముందు నుంచి వినిపించినట్టుగానే ‘భగవంత్ కేసరి’ టైటిల్‌నే ఫిక్స్ చేశారు. దీనికి ‘ఐ డోంట్…