త్వరలో ‘అఖండ’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఎన్.బి.కె 107గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ‘క్రాక్’ విజయంతో గోపీచంద్ మలినేని ఊపుమీద ఉన్నాడు. బాలకృష్ణ సినిమాకి రీచర్చ్ చేసి మరీ కథను రెడీ చేశాడు. హై…