నటసింహం నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంతో 2021లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అందించిన రోరింగ్ హిట్ తో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా విజయంతో వరుసగా పుణ్యక్షేత్రాలను దర్శించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టారు. బాలయ్య నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం బాలయ్య 107వ…