నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన’అంటే సుందరానికి’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని కలగచే�