నజ్రియా నజీమ్.. 29 ఏళ్ల ఈ భామ ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించింది. తన చలకీ నటనతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కీలక పాత్ర పోషించింది.. కొన్నేళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ నటి మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ ను వివాహానాడిన తర్వాత సినిమాలు తగ్గించేసింది. కాస్తా గ్యాప్ తీసుకుని ఒకటి అరా సినిమాలలో నట�
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. ఈ సినిమాను సౌత్ లో మాత్రమే విడుదల చేస్తుండగా, అందులోనూ కన్నడ వర్షన్ ను విడుదల చేయడం లేదు. “అంటే సుందరానికి” కన్నడలోకి ఎందుకు డబ్ కావడం లేదనే విషయంలో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు కన్నడిగులు నాని వ్య