నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ కోలీవుడ్ లో వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీ కారణంగానే ఇన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉన్న నయనతార, ధనుష్ ల కోల్డ్ వార్ ఒక్కసారిగా బరస్ట్ అయింది. డాక్యుమెంటరీ లో తాను నిర్మించిన సినిమాలోని మూడు సెకండ్ల వీడియో క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడంతో నయనతార ఆగ్రహంతో ఊగిపోయింది. ధనుష్‌పై…
తమిళనాడు లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. కెరీర్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నేడు సోలోగా సినిమలు చేసే స్థాయికి ఎదిగింది నయనతార. కాగా కొన్నేళ్ల క్రితం యంగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నయనతార. 2022లో వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ తమ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా హోల్ సేల్ గా రైట్స్…