సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత లవ్లీ కపుల్స్‌లో నయనతార – విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. పరస్పరం చూపుకునే ప్రేమ, గౌరవం, భావోద్వేగ బంధం కారణంగా ఈ జంటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. నవంబర్ 19తో లేడీ సూపర్‌స్టార్ నయనతార 41వ ఏట అడుగుపెట్టగా, ఈ సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన్ ఆమెకు ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నయనతార బర్త్ డే సందర్భంగా విఘ్నేశ్ శివన్…