కేజీయఫ్ స్టార్ యశ్ హీరోగా, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఆమె ‘గంగ’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. కానీ ఆ పేరుకు ఏమాత్రం…