Nayanthara Remuneration Per Movie: సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సీనియర్ కథానాయిక నయనతార ఒకరు. సినిమా ప్రమోషన్స్ చేయకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డుమ్మా కొట్టినా.. అమ్మడు అడిగినంత తప్పక ఇవ్వాల్సిందే. నయన్ గ్లామర్, నటన సినిమాకు అదనపు బలం కాబట్టి నిర్మాతలు భారీ మొత్తం చెల్లించుకోక తప్పట్లేదు. బాలీవుడ్ వెళ్లడానికి ముందు నయన్ రూ.4-6 కోట్లు ఛార్జ్ చేసేవారు. ‘జవాన్’ హిట్ పడ్డాక ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జవాన్ కోసం…