లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయం, వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాదిలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. తమిళం-తెలుగు-మలయాళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతూ ఉంది. షారుఖ్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘జవాన్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. అయితే తాజాగా నయనతార గతంలో తన కెరీర్‌లో చేసిన ఓ తప్పును గుర్తు చేసుకుంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్…