కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023 జనవరి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ వినాయక చవితికి క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్, ఇప్పుడు జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 930 కోట్ల గ్రాస్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, ఈ వీక్ ఎండ్ కి 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వనున్నాడు.…