నిజామాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ... దాన్ని ఎక్కడ పెట్టాలన్న విషయంలో రాజకీయ రాద్ధాంతం నడుస్తున్నట్టు తెలిసింది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ను తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించమని పట్టుబడుతున్నారట నిజామాబాద్ ఎంపీ అర్వింద్. జక్రాన్ పల్లి మండలం కలిగోట్‌లో పెట్టాలంటూ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట ఎంపీ.
కేంద్ర ప్రభుత్వ విద్య సంస్థ నవదయ నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఈ విద్యాసంస్థ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తం 1,377 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, వాటికీ ఎలా దరఖాస్తు చేయాలి..? అలా అన్ని వివరాలను చూస్తే.. Also read: Titanic Watch Action: వేళల్లో కోట్లకి అమ్ముడుబోయిన టైటానిక్ ప్రయాణికుడి వాచ్..…