ఐఫోన్ 15 మొబైల్స్ యాపిల్ సంస్థ తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. గతంలో వచ్చిన మొబైల్స్ కన్నా కూడా ఈ సిరీస్ ఫోన్స్ కు ప్రత్యేకమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.. అందులో ముఖ్యంగా నావిగేషన్ సిస్టమ్..ఆపిల్ వండర్‌లస్ట్ ఈవెంట్ 2023లో సరికొత్త ఐఫోన్ మోడల్స్ కంపెనీ ఆవిష్కరించింది. ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ మోడళ్లలో ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌కు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లలో భారత సొంత శాటిలైట్…