Hero Naveen Polishetty Injury Update: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి చేయి, కాలికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవీన్ పోలిశెట్టి అభిమానులకు తెలిపాడు. ప్రస్తుతం భరించలేనంతగా నొప్పి ఉందని, గాయాల కారణంగా అనుకున్నంత వేగంగా తన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేనని తెలిపాడు. షూటింగ్ సందర్భంగా నవీన్ పోలిశెట్టికి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ప్రమాదం గురించి నవీన్ పోలిశెట్టి ఎక్స్‌లో…