తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో, సహజమైన నటనతో ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యే హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చ ఏమిటంటే.. నవీన్ పోలిశెట్టి ఇప్పుడు తెలుగు సినిమాకు ‘ప్రదీప్ రంగనాథన్’లా మారాడని. అంటే.. తక్కువ సినిమాలే చేసినా ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టెడీ గ్రోత్ చూపించే హీరో అన్న మాట. నవీన్ పోలిశెట్టి కెరీర్‌ను పరిశీలిస్తే..…