దేశంలో ఎన్నో వందల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో కొన్ని స్టేషన్లు యూనిక్‌గా ఆకట్టుకునే విధంగా ఉంటే, మరికొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. మనదేశంలో కూడా కొన్ని విచిత్రమైన రైల్వేస్టేషన్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో భవానీ మండి అనే రైల్వేష్టేషన్ ఉన్నది. ఈ స్టేషన్‌లో రైలు వచ్చి ఆగితే రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో, బోగీలు మరో రాష్ట్రంలో ఉంటాయి.…