US Navy Plane Crash: ప్రపంచం దృష్టి ఒక్కసారిగా చైనా వైపు మళ్లింది. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు US నేవీ విమానాలు కూలిపోయాయి. రెండు ప్రమాదాలు వేర్వేరు సమయంలో జరిగాయి. మొదటి సంఘటనలో MH-60R సీహాక్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం 2:45 గంటలకు కూలిపోయింది. USS నిమిట్జ్ విమాన వాహక నౌక నుంచి హెలికాప్టర్ సాధారణ వ్యాయామాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జరిగిన…