పాకిస్థానీ నటి నౌషీన్ షా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని భారతీయ నటి కంగనా రనౌత్‌ను ‘ఉగ్రవాది’ అని అభివర్ణించారు. రెండు దేశాల నటీనటులు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి అనే దాని గురించి నౌషీన్ మాట్లాడుతూ, తాను ఇంకా భారతీయ నటులెవరినీ కలవలేదని, కంగనాను కలుసుకుని ఆమెకు రెండు చెంపదెబ్బలు కొట్టాలనుకుంటున్నానని చెప్పింది.. హద్ కర్ ది విత్ మోమిన్ సాకిబ్’ వీడియో యొక్క యూట్యూబ్ వెర్షన్‌లో ‘స్లాప్స్’ అనే పదాన్ని మ్యూట్ చేసింది, అయితే నౌషీన్…