ఆధునిక సాంకేతిక యుగంలో మనుషుల మనుగడ కృత్రిమ ఉపగ్రహాలపై ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు.. అన్ని రంగాల్లోనూ వీటి వాడకం పెరిగిపోయింది. అయితే ఈ ఉపగ్రహాల కాంతి, విద్యుత్, బల్బుల వెలుగుతో భూమికి పెద్ద ముప్పు వాటిల్లుతున్నట్లు ఇటలీ, చిలీ, గేలిసియా శాస్త్రవేత్తలు తాజా అధ్యయంలో తేలింది.