ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో అనేక మహిళలు కడుపు నొప్పి, అలసట, ఒత్తిడి, అసౌకర్యం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మందుల వాడకమేకాకుండా, సహజమైన మార్గాల్లో ఉపశమనం పొందాలనుకునే వారికి కొన్ని ఆరోగ్యకరమైన టీలు మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇక్కడ అలాంటి ప్రయోజనకరమైన టీల గురించి తెలుసుకుందాం.. 1. అల్లం టీ (Ginger Tea) అల్లం మన వంటింట్లో సాధారణంగా ఉండే ఒక శక్తివంతమైన ఔషధ పదార్థం. దీనిలో ఉండే యాంటీ–ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కడుపు నొప్పి, వాపు, ఒత్తిడిని…