Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని…