జుట్టు ఒత్తుగా అందంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు.. కానీ ఈ రోజుల్లో కొత్తగా జుట్టు పెరగడం ఏమో గానీ ఉన్న జుట్టు ఊడిపోతుంది.. జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది..పెరిగిపోతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, అనారోగ్య సమస్యలు కారణంగా.. జుట్టు వూడిపోవడం, పలుచగా అయిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. హెయిర్ ఫాల్‌ను తగ్గించుకోవడానికి మందులు, రకరకాల షాంపూలు వాడుతుంటారు, ఏవేవో ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు.. దానికి బదులుగా ఇంట్లో…