అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కడుపు మాడ్చుకొన్ని మరీ డైట్ చేస్తారు.. అలా అవసరం లేకుండానే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఎలాంటి ఫుడ్ ను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.. *. కాల్చిన మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. అందులో నిమ్మరసం, ఉప్పు కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది.…
ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు.. కానీ ఇది డైట్ ఫుడ్.. బ్రేక్ ఫాస్ట్ లలో చాలా సులువుగా చేసుకొనే టిఫిన్ లలో ఉప్మా ఒకటి.. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేయవచ్చు. అయితే చాలా మందికి ఉప్మా అస్సలు నచ్చదనే చెప్పవచ్చు. ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా అయిన ఉంటారు కానీ ఇంట్లో తయారు చేసే ఉప్మాను మాత్రం తినరు. అలాగే మనకు హోటల్స్ లో, రోడ్ల పక్కన బండ్ల మీద అనేక…
ప్రతి మహిళకు తల్లీ అయ్యే సమయం చాలా కీలకమైనది.. ఆ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..గర్భధారణ సమయంలో జింక్ వంటి ఇతర పోషకాల లోపం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అందుకే పోషకాహార నిపుణులు గర్భిణీ మహిళలకు ప్రత్యేక డైట్‌ను సూచిస్తారు. అందుకే గర్భిణీ మహిళకు, కడుపులోని బిడ్డకు ఇద్దరి ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు అందేలా తగిన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఆరోగ్యకరమైన గర్భధారణకు జింక్ అధికంగా ఉండే…
ముస్లింలకు ఇష్టమైన పండుగ బక్రీద్.. ఈ పండుగను చాలా ప్రత్యేకంగా రకరకాల వంటలతో బంధుమిత్రులతో జరుపుకుంటారు.. ఈరోజు మనం స్పెషల్ గా కాస్త కొత్తగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండి ని ఇంట్లోనే ఎలా తయారు చెయ్యాలో చూద్దాం..ఈ చికెన్ హండిని తయారు చేయడం చాలా తేలిక. అరగంటలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.. ఎలా తయారు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కావల్సిన పదార్థాలు.. చికెన్ – 500 గ్రా నూనె – 3 టేబుల్ స్పూన్స్,…
మానవ శరీరంలో అన్ని అవయవాలతో పాటు కిడ్నీలు కూడా చాలా ముఖ్యమైనవి.. శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తాయి.. అందుకే వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచాలి..అయితే ఏదైనా లోపాలు ఉంటే మాత్రం కిడ్నీల సమస్యలు వస్తాయి.. ముఖ్యంగా ఈరోజుల్లో కిడ్నీలల్లో రాళ్ల సమస్య ఎక్కువగా వినిపిస్తుంది..ఈ సమస్య వచ్చినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహారణకు కొంతమందికి మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. మరికొంతమందికి కడుపు నొప్పి ఉంటుంది. నడుము కింది భాగంలో అంటే నడుము…