Health Tips: సంసారం అనే సాగరాన్ని ఈదడానికి, కుటుంబ అనే బండిని ముందుకు నడిపించడానికి పొద్దున బయటికి వచ్చి రాత్రికి ఇంటికి వెళ్లే ఎందరికో ఈ వార్త గుడ్ న్యూస్. ఈ ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల రోగాలతో సతమతమౌతున్నాడు. ఈ రోగాల్లో షుగర్ కొంచెం ప్రమాదకరమైంది. కానీ నేడు ఈ వ్యాధి సర్వసాధారణమైన సమస్యగా ప్రతి ఒక్కరి జీవితంలో మారింది. కొందరికి ఈ వ్యాధి వారసత్వంగా సంక్రమించే ఆస్తిగా ఉంటే, మరికొందరికి వారికి…