ప్రపంచవ్యాప్తంగా జపాన్ మహిళలు తమ సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటారు. ముఖ్యంగా వారి మేనిఛాయ తళతళ లాడేలా ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, వారు ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను వాడకుండానే ఈ అందాన్ని కాపాడుకుంటున్నారు. వంటింట్లో దొరికే సాదా పదార్థాలతోనే చర్మానికి మేజిక్ చేస్తున్నారు. వీరిది ప్రత్యేకమైన ‘4-2-4 స్కిన్ కేర్ టెక్నిక్’. ఇది ముఖం శుభ్రతకు, ఆరోగ్యానికి విస్తృత ప్రయోజనాలు అందిస్తుంది. 1. 4 నిమిషాల ఆయిల్ మసాజ్ ముందుగా ఆయిల్ బేస్డ్ క్లెన్సర్‌ను తీసుకుని ముఖంపై…
Home Remedies For Dark Spots: ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఇందులో కొన్ని రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడటం వల్ల చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశముంది. అందుకే, సహజ పద్ధతులతో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఇంటిలోనే సులభంగా లభించే పదార్థాలతో మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలను తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దామా.. చందనం…