ఎమ్3 మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి మరియు నటి సురేఖ వాణి కూతురు సుప్రీతా నాయుడు హీరో, హీరోయిన్ గా మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్న “చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి” చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం నుండి మొదటి పాట “ఎంత ముద్దుగున్నావే”ను అమెరికాలో జరిగిన తానా (Telugu Association of North America)…
Suma Kanakala’s Festival For Joy (FFJ)’s new initiative with NATS: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల.. 2021లో సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేయటానికి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సంస్థ సమాజ శ్రేయస్సులో తన వంతుగా భాగం అవుతోంది. ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ తన…