నేడు “నేషనల్ డాక్టర్స్ డే”. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు. నిజమైన హీరోలు డాక్టరేనని తెలుపుతూ స్టార్ హీరోలంతా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1న “జాతీయ వైద్యుల దినోత్సవం”గా జరుపుకుంటారు. వైద్యులు మానవాళి కోసం చేస్తు�