ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మికని పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. అప్పటికే ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్ ని పుష్ప సినిమా మరింత పెంచింది.…
నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమెను అభిమానులు ప్రేమగా ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకుంటారు. ఈ బ్యూటీ తన తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ అతి తక్కువ వ్యవధిలోనే ఇండస్ట్రీలో మెగా విజయాన్ని కూడా సాధించింది. ఆమె నటనా నైపుణ్యాలు, అందం, అద్భుతమైన వ్యక్తిత్వం రష్మికకు సూపర్ స్టార్ డమ్ ను తీసుకొచ్చాయి. సినీ పరిశ్రమలో ఘనంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ…