కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆయన చేపట్టిన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, చోటు చేసుకున్న పరిణామాల పై
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో అరెస్ట్ లపై సీరియస్ అయింది జాతీయ బీసీ కమీషన్. ఈ మేరకు కరీంనగర్ సీపీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమీషన్. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారని నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. దీనిపై నిరసన
కర్నూలు కలెక్టర్, ఎస్పీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమిషన్. ఈ నెల 13న జాతీయ బీసీ కమీషన్ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేసాడు 2వ వార్డు బీజేపీ అభ్యర్థి గణేష్. తనను పోలింగ్ కేంద్రం ను�
జర్నలిస్టులపై జరుగుతున్న అగాయిత్యలపై జాతీయ బీసీ కమీషన్ సభ్యులు టీ. ఆచారి ఫైర్ అయ్యారు. జర్నలిస్ట్ రఘును తీవ్రవాదిలా రిక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేయటంపై నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇలా వ్యవహరించటం సిగ్గుచేటు అని..చట్టాన్ని రక్షించాల్సిన వారే అడ్డదారిలో వెళ్ళటం ప్రజాస్వామ్యానిక�