అదేంటి హీరోయిన్ హన్సిక అనుకుంటున్నారా? కాదు కాదు ఈ హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేసింది. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచింది హన్సిక. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడగా పోటీల్లో ఆమె