టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ చాలా రోజుల తరువాత “నాతిచరామి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. మంగళవారం ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది. ఆ ఫోటోలను వాడుకుని కొంతమంది యూట్యూబర్లు తమ ఛానల్స్ లో థంబ్ నెయిల్స్ గా ఉపయోగించిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ “నాతిచరామి” టీమ్స్ వార్నింగ్ ఇచ్చింది. Read Also :…
అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ పూనమ్ కౌర్ కు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయని చెప్పొచ్చు. అయితే ఈ బ్యూటీ కొంతమంది టాలీవుడ్ ప్రముఖులపై తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తన తాజా ఇంటరాక్షన్‌లో పూనమ్ కౌర్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ఇటీవలి కాలంలో తాను భరించాల్సి వచ్చిన వ్యక్తిగత అవమానాలు, తగిలిన గాయం గురించి ఓపెన్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తాజా చిత్రం “నాతిచరామి” ఓటిటిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా…