విలువైన ఏ వస్తువుకైనా ఇన్సూరెన్స్ చేయడం సాధారణం.. ఎప్పుడు, ఎలా పోతామో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా తమ వద్ద ఉన్న విలువైనవాటికి ఇన్సూరెన్స్ చేయిస్తూ ఉంటారు. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశం ఎలాగూ బీమా కంపెనీలు కలుగజేస్తున్నాయి.దీంతో తమ బాడీలో ఉన్న విలువైన పార్ట్ లకు కూడా కొంతమంది సెలబ్రిటీలు ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారా తన శరీరంలోని…