బిగ్ బాస్ సీజన్ 5లో ఏ ముహూర్తాన నటరాజ్ మాస్టర్ ‘గుంటనక్క’ అనే పదాన్ని ఉపయోగించాడో, అప్పటి నుండి దాన్ని ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియక ఇంటి సభ్యులంతా మల్లగుల్లాలు పడ్డారు. ఒకానొక సమయంలో నాగార్జున అడిగినా, టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ నటరాజ్ మాస్టర్ దాటేశాడు. మొత్తానికి ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు…