Home
Nasa
Nasa News
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
NASA: అంగారక గ్రహం అనగానే మనకు ఎర్రటి నేల, నిర్జనమైన కొండలే గుర్తుకొస్తాయి. కానీ, ఇటీవల నాసాకు చెందిన 'క్యూరియాసిటీ రోవర్' పంపిన ఒక విచిత్రమైన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాతి గుట్టల పైన ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఉన్న ఒక నల్లటి నీడ ఆ ఫొటోలో కనిపించింది. సరిగ్గా సముద్రంలో ఈతకొట్టే 'జెల్లీఫిష్' ఆకారంలో ఉండటంతో ఇది గ్రహాంతరవాసే (ఏలియన్)! అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో… -
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
అది భూమికి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిశ్శబ్ద ప్రపంచం! కానీ, ఇప్పుడు అక్కడ ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం మొదలైంది. చారిత్రాత్మక విజయాలతో అంతరిక్షంలో మన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోకు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నుంచి ఒక పిలుపు వచ్చింది! “రండి, చంద్రుడిపై మనం కలిసి మానవ నివాసాన్ని నిర్మిద్దాం” అని నాసా కోరింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య సైన్స్ ఒప్పందం మాత్రమే కాదు…… -
El Nino: అత్యంత ప్రమాదకరంగా ‘ఎల్‌నినో’.. ప్రపంచానికి నాసా హెచ్చరిక
ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్‌నినో ప్రభావం మరోసారి తీవ్రమైంది. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. -
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో గాలి లీకేజీ సమస్య మరింత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తమైంది. రష్యాకు చెందిన జ్వెజ్డా (Zvezda) సర్వీస్ మాడ్యూల్‌లోని ట్రాన్స్ఫర్ టన్నెల్ ప్రాంతంలో గాలి లీకేజీ పెరిగినట్లు గుర్తించిన నాసా, అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యోమగాములకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ISSలో ఉన్న వ్యోమగాములు అవసరమైతే అత్యవసర తరలింపునకు సిద్ధంగా ఉండాలని నాసా సూచించింది. ఇందుకోసం వారు తమకు అనుసంధానించబడిన అంతరిక్ష నౌకల్లోనే ఉండాలని, స్పేస్సూట్లను… -
Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..
Artemis 2: మానవసహిత అంతరిక్ష ప్రయాణంలో ఆర్టెమిస్ -2 రికార్డ్ సృష్టించింది. నాసా మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. 50 ఏళ్ల ఏళ్ల తర్వాత తొలి చంద్రుడి అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది, నలుగురు వ్యోమగాములు చంద్రుడి సమీపంలోకి వెళ్లారు. ఇప్పటికే వ్యోమనౌక చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వెళ్లింది. -
Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2
Artemis 2: అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర నమోదైంది. మానవసహిత అంతరిక్ష యాత్రలలో అద్భుతం జరిగింది. ఆర్టిమిస్ -2 మిసన్ చంద్రుని గ్రావిటేషనల్ పరిధిలోకి చేరింది. 1972 డిసెంబర్ నుంచి ఏ మానవుడు కూడా భూమి కక్ష్యను దాటి వెళ్లలేదు. ఏప్రిల్ 2, 2026న దీనికి నాసా ఆర్టిమిస్-2 మిషన్ ముగింపు పలిచింది. ఈ మిషన్ ద్వారా ప్రయాణించిన వ్యోమగాములు భూమి నుంచి 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది అత్యంత సుదూర మానవ అంతరిక్ష యాత్ర… -
Nuzvid: రైస్ పుల్లింగ్ పేరుతో 2.5 కోట్ల ఘరాన మోసం బట్టబయలు..!
Nuzvid: అమాయక ప్రజల ఆశను పెట్టుబడిగా మార్చుకున్న కొందరు కేటుగాళ్లు ‘రైస్ పుల్లింగ్’ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. లక్ష రూపాయలు ఇస్తే ఏకంగా కోటి రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి సుమారు రూ. 2.5 కోట్లు వసూలు చేసిన ఉదంతం నూజివీడులో కలకలం రేపుతోంది. ఈ మోసంతో బాధితులు ఇప్పుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక.. నూజివీడుకు చెందిన దాచేపల్లి… -
50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
nASA Artemis II mission: అంతరిక్ష పరిశోధనలో మరో కీలక మైలురాయిని అందుకోవడానికి నాసా (NASA) సిద్ధమైంది. ‘ఆర్టెమిస్ II’ (Artemis II) మిషన్ ద్వారా 50 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి చుట్టూ పంపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ చారిత్రాత్మక ప్రయోగం ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్లోని ప్యాడ్ 39B నుంచి జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:54 గంటలకు ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే ట్యాంకింగ్… -
ISRO: నేల తేమ పర్యవేక్షణ, ప్రతి 12 రోజులకు డేటాను అందిస్తున్న NISAR.. రైతులకు ఎలా సాయపడుతుంది?
నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) ప్రతి 12 రోజులకు 100 మీటర్ల రిజల్యూషన్‌లో భారతదేశంలో నేల తేమ డేటాను అందిస్తుందని ఇస్రో శనివారం తెలిపింది. NISAR కి చెందిన S అండ్ L బ్యాండ్లు నిరంతరం భారత భూభాగాన్ని స్కాన్ చేస్తున్నాయి. ఇది ప్రతి 12 రోజులకు అధిక రిజల్యూషన్, వివరణాత్మక డేటాను అందిస్తుంది. ఈ డేటా రైతులకు నీటిపారుదల, కరువు నిర్వహణ, పంట ఆరోగ్య పర్యవేక్షణలో సహాయపడుతుంది. నేల తేమ పంట ఆరోగ్యం, నీటిపారుదల… -
Planetary Parade: ఆకాశంలో అద్భుతం.. “షష్ట గ్రహ కూటమి”.. ఎప్పుడు చూడాలంటే..
Planetary Parade: ఫిబ్రవరిలో ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించబోతోంది. 6 గ్రహాలు దాదాపుగా ఒకే సరళరేఖపై ఉన్నట్లుగా ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఇప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యూరేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఆకాశంలో ఒకే భాగంలో కనిపిస్తాయి.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?