Gorilla Getup: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో కొన్నాళ్లుగా ప్రజలను తీవ్రంగా వేధిస్తున్న వానరల బెడదను తగ్గించేందుకు స్థానిక యువత వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోతుల బాధ తప్పకపోవడంతో.. యువత యూట్యూబ్‌లో పరిష్కార మార్గాల కోసం అన్వేషించింది. ఈ నేపథ్యంలో వారు కాస్త వెరైటీ ఉపాయం కనుగొన్నారు. అదే ‘గెరిల్లా గెటప్’. అవునండి బాబు కోతులను భయబ్రాంతులకు గురి చేయడానికి ఒక వ్యక్తిని అచ్చం పెద్ద గొరిల్లా వేషం ఉన్న డ్రెస్ వేసుకొని…
Students Missing Case : నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో నిన్న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో తండ్రి వద్ద ఉన్నారని తెలిసిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ మైనార్టీ గురుకులంలో చదువుతున్న అన్నదమ్ములు అమీర్ (12), అలీ (11) నిన్న మధ్యాహ్నం ఆటల సమయంలో స్కూల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి గురించి వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురుకుల ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.…
2 Rupee Shirt Instagram Video Goes Viral in Narsapur: ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఇన్‌స్టాగ్రామ్’ హవా తెగ నడుస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్‌కు దాసోహం అయ్యారు. కొద్దిపాటి సమయం దొరికినా.. ఇన్‌స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నారు. ఇన్‌స్టా క్రేజ్ కారణంగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా బట్టల వ్యాపారాలు. కేవలం 125 రూపాయలకే ఇక్కడ షర్ట్ ఇచ్చేస్తున్నారు మావ, 999 రూపాయలకే…
నర్సాపూర్‌లోని ఒక ప్రైవేట్ హాస్టల్‌లో బుధవారం సాయంత్రం 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బివిఆర్‌ఐటి ఇంజనీరింగ్ కాలేజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆన్ లైన్ లో బెట్టింగ్ లు వేసి నష్టపోయి ఈ నెల 16న ఆత్మహత్య చేసుకున్నాడు తరుణ్(20). కాలేజీ ఫీజుల కోసం 40 వేల రూపాయలు పంపిన తండ్రి మీట్యా.. ఫ్రెండ్స్ వద్ద మరో 30 వేల రూపాయలు అప్పు చేసి ఆన్ లైన్…
Narasapur: నర్సాపూర్ టౌన్‌లో ప్రస్తుతం జరుగుతున్న బంద్ తీవ్ర ఉద్వేగం సృష్టిస్తోంది. అఖిలపక్షం ప్యారానగర్ ప్రాంతంలో GHMC డంప్ యార్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్యారానగర్‌లో డంప్ యార్డు ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అనేక ఆందోళనలు వస్తున్నాయి. దీనితో స్థానిక ప్రజలంతా ఈ డంప్ యార్డుతో సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డుతో నర్సాపూర్ రాయరావు చెరువులో వ్యర్థజలాలు కలుషితమవుతాయని తెలుపుతున్నారు. ఈ కారణంగా పంట…
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో ఓ దొంగ చేసే చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసిన ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు.. ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే మీకే ఆశ్చర్యం కలగక తప్పదు.. ఎందుకంటే అతను చేసిన చోరీలు ఏమిటంటే మహిళలు ఆరవేసిన జాకెట్లు ఎత్తుకుపోవడం.. నరసాపురం మండలంలో గత ఆరు నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్‌రూమ్‌లో.. బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండటంతో గ్రామస్తులు…
నర్సాపురం పొలిటికల్ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా…
Attempt to Murder: రానురాను ప్రజలలో క్రూరత్వవం ఎక్కువతుంది. కొందరైతే.. ఆస్తి కోసం సొంతవారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే, తాజాగా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది తన రెండో అక్క. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి అక్క అల్లుళ్ళు, అక్క కొడుకు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు.…
25శాతం ఉన్న కాపు కులస్తులకు కూడా టీడీపీ- జనసేన కూటమి వారి ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలతో సమానంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తూ కాపు డిక్లరేషన్ని కూడా ప్రకటించాలని హరిరామయ్య జోగయ్య డిమాండ్ చేశారు.