టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న ఆ నేత… ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? పార్టీ పెద్దలకు.. ఆ ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ వచ్చిందా? దూరం రావడానికి దారితీసిన పరిణామాలేంటి? ఆ ఎమ్మెల్యే ఏ విషయంలో సతమతం అవుతున్నారు? 2014 ఎన్నికల్లో నర్సంపేటలో ఓడిపోయారు ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన గులాబీ శిబిరంలోనే ఉన్నారు. ఉద్యమ సమయంలో వరంగల్‌జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న…