Home
Narendra Modi
Narendra Modi News
-
Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
Tariff on US Goods: భారత్తో సహా పలు దేశాలపై సుంకాలు వేయాలని అమెరికా ప్రతిపాదించింది. భారత్పై 25 శాతం, చైనాపై 40 శాతం సుంకాలను వేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అయితే, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే 17 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని, ఒప్పందం కుదరకపోతే 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా చెబుతోంది. ఇదిలా ఉంటే, భారత్ వస్తువులపై అమెరికా సుంకాలు విధిస్తే, అమెరికా దిగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలు… -
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
Indian Constitution Day 2026: భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి అమూల్యమైన వారసత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్తో పాటు రాజ్యాంగ సభ సభ్యుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో ప్రధాని మోడీ ఒక సందేశాన్ని పోస్టు చేశారు. రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి లభించిన అమూల్యమైన సంపద అని,… -
Parliament Winter Session 2026: డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలు?.. మంత్రులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు!
Parliament Winter Session 2026: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15లోపు పార్లమెంట్ తదుపరి సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, అప్పటివరకు విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు సమాచారం. కీలక బిల్లులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన… -
Suvendu Adhikari: బీజేపీలో చేరాలని ప్రణబ్ ముఖర్జీనే సలహా ఇచ్చారు..! సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు
Suvendu Adhikari: భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్లో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పని చేసిన ప్రణబ్ ముఖర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి.. తన రాజకీయ జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన ఆయన.. ప్రణబ్ ముఖర్జీ తనకు కీలకమైన రాజకీయ సలహా ఇచ్చారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను వీడి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ముందుకు సాగాలని ప్రణబ్ ముఖర్జీ సూచించినట్లు వెల్లడించారు. కోల్కతాలో జరిగిన… -
India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
India-Modi: భారత్ ఆసియాలోనే మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2026 ఆసియా పవర్ ఇండెక్స్ నివేదికఈ విషయాన్ని వెల్లడించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసియాలోనే రెండో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిస్థానలో నిలిచారు. ఆర్ధిక వృద్ధిపై అంచనాలు, దౌత్యపరమైన ప్రభావం, రక్షణ సంబంధాలు, సాంస్కృతిక ప్రాభవం వంటి అంశాలు భారత్తో మూడో స్థానంలో నిలిపాయి. చైనాతో… -
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
Nitin Nabin: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత్ను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వివత్తులో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ సంస్థలు భారత్ అభివృద్ధిపై సానుకూల నివేదికలు ఇస్తున్నా.. రాహుల్ గాంధీ వీటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివారం చండీగఢ్లో బీజేపీ బూత్ కార్యకర్తల్ని ఉద్దేశించిన నితిన్ నబీన్ ప్రసంగించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల… -
Putin Praises India: భారత్లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
Putin Praises India: భారత ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. దేశంలో ప్రాంతానికో భాష, ప్రత్యేకమైన మాండలికం, సాంస్కృతి గుర్తింపు ఉండటం నిజంగా అద్భుతమని కొనియారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇటీవల జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో భాషల వైవిధ్యం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. సెర్బియన్ చిత్ర దర్శకుడు ఎమిర్ కుస్తురికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జనాభా సుమారు 150… -
Gold Price Crash 2026: బంగారం కొనొద్దన్న మోదీ.. అప్పటి నుంచి పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసా?
Gold Price Crash 2026: బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని నెలల క్రితం పసిడి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లకు సంబంధించి ప్రజలకు రెండుసార్లు కీలక విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని సూచించారు. తొలుత మే నెలలో, ఆ తర్వాత సెప్టెంబర్లో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఆకాశాన్ని అంటిన ధరలు, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. దీంతో… -
PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోతే బంగారం కొనుగోళ్లను తగ్గించాలని తాను గతంలో చేసిన సూచనలను ప్రజలు పాటించారని అన్నారు. దీని వల్ల దేశానికి డబ్బు ఆదా అయిందని చెప్పారు. శనివారం లక్నోలో జరిగిన ఐదో జాతీయ కౌశల్ దీక్షాంత్ సమారోహ్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో చాలా మంది తన మాటను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు ఆ సలహా పాటించడం… -
Nitish Setu: గంగానదిపై “నితీశ్ సేతు”ను ప్రారంభించిన మోదీ!
Nitish Setu: బీహార్లో గంగానదిపై నిర్మించిన 9.76 కిలోమీటర్ల పొడవైన ఆరు వరసల ‘‘నితీష్ సేతు’’ను ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు. వైశాలి జిల్లాలోని బిదుపూర్ బ్లాక్ను పాట్నా శివారులోని కచ్చీ దర్గాను ఈ వంతెల అనుసంధానిస్తుంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ పేరును ఈ వంతెనకు పెట్టారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వంతెన ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ ముందుగా పాట్నా చేసుకున్నారు.…
తాజావార్తలు
-
Adarsha Kutumbam OTT Release: ఓటీటీలోకి వెంకీ మామ మాస్ జాతర.. రేపటి నుంచే ‘ఆదర్శ కుటుంబం’ సందడి!
-
Supreme Court: జంక్ ఫుడ్పై సుప్రీం కొరడా.. ప్యాకెట్లపై ఇకపై విడివిడిగా ‘హై ఫ్యాట్, షుగర్, సాల్ట్’ హెచ్చరికలు..
-
Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్కు తల పట్టుకుంటున్నారు!
-
Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
-
26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!