PM Narendra Modi Net Worth: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 75 ఏళ్లు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వడ్నగర్‌లో జన్మించిన మోడీ, స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు వరుసగా మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీ, 2014 మేలో దేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రస్తుతం ఆయన మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.…