ప్రముఖ ఐటి సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తాజాగా విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలలో అంచనాలకు మించి రాణించింది. ఈ ఫలితాలలో ఇన్ఫోసిస్ నికర లాభం ఏకీకృత ప్రతిపాదికన రూ. 7969 కోట్లుగా వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 30% పైగా అధిక లాభాలను ఇన్ఫోసిస్ గడిచింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంకు గాను కంపెనీ రూ. 26,233 కోట్ల లాభాన్ని అర్జించింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సంస్థ చైర్మన్ నారాయణమూర్తి మనవడు…