తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ అనారోగ్య సమస్యలతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థత కారణంగా స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నారాయణ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి, మహేష్ బాబు, సుధీర్ బాబు, రవితేజ, బండ్ల గణేష్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక ఆయన భౌతికకాయం జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకోగా… నాగార్జున,…