Home
Narappa
Narappa News
-
ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”
విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. Read Also : “ఎస్ఆర్ కళ్యాణమండపం” హీరో బర్త్ డే స్పెషల్ టీజర్… -
“నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !
వెంకీ అభిమానులు విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “నారప్ప”. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ పామ్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మేకర్స్. అప్పటి నుంచి సినిమాను ఓటిటిలో విడుదల చేయడం విషయమై మనసు మార్చుకోవాలంటూ వెంకీని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు వెంకటేష్ నటించిన “దృశ్యం-2, నారప్ప” రెండు చిత్రాలను కూడా నేరుగా ఓటిటి వేదికలపై స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు సురేష్… -
‘నారప్ప’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా తెరకెక్కిన ‘నారప్ప’ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు అనుకున్న విధంగానే ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం పోస్టర్ రూపంలో వచ్చేసింది. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్టోబర్ నెలాఖరు వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని తెలంగాణ… -
“నారప్ప” నుంచి “చలాకీ చిన్నమ్మి” వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ఆక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మాతలుగ వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధనుష్ చిత్రం “అసురన్” రీమేక్ గా “నారప్ప” తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “చలాకీ చిన్నమ్మి” అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన సంగీత దర్శకత్వం వహిస్తున్న “నారప్ప”… -
స్వరబ్రహ్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ పాట
విక్టరీ వెంకటేశ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా నటిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 11 మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ సినిమాలోని ‘చలాకీ చిన్నమ్మి’ అనే పాటను ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల… -
నిర్ణయం మార్చుకున్న ‘నారప్ప’
త్వరలోనే థియేటర్లు తెరచుకొనే సూచనలు కనిపిస్తుండటంతో ఓటీటీ బాట పట్టే సినిమాలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పర్మిషన్ ఉండగా.. ఏపీలోనూ రీసెంట్ గా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపగా.. ఒకే చేశారనే ప్రచారం కూడా జరిగింది. కాగా, నారప్ప నిర్మాతలు థియేటర్లోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. రీసెంట్ గా జరిగిన డిస్ట్రిబ్యూటర్ల చర్చలతో.. అతిత్వరలోనే తెర… -
సురేష్ బాబుపై వెంకటేష్ అభిమానుల ట్రోలింగ్…!
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుపై ఆయన సోదరుడు, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ట్రోలింగ్ మొదలెట్టారు. సురేష్ బాబుపై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. తమ అభిమాన నటుడు నటించిన రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేయబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఆ రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2”. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే డైరెక్ట్-డిజిటల్ రిలీజ్ కోసం… -
విక్టరీ వెంకటేశ్ ‘నారప్ప’ సెన్సార్ పూర్తి
వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’ కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్ర నిర్మాత అయిన కలైపులి ధాను తెలుగు సినిమాకూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సురేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తాజాగా ‘నారప్ప’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. తమిళ చిత్రం ‘అసురన్’ సైతం అప్పట్లో ఇదే సర్టిఫికెట్… -
“నారప్ప” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట మేకర్స్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా “నారప్ప” తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా… -
సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ బిగ్ రిలీజ్ ఈ స్టార్ హీరో మూవీనే ?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన “నారప్ప” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్” తెలుగు రీమేక్ ఈ చిత్రం. ఈ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అవార్డు గెలుచుకున్న నటి ప్రియామణి వెంకీ భార్యగా నటించింది. దీనిని వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో కలైపులి ఎస్ థాను, డి సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం ఈ ఏడాది…
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!