Diwali Festival 2025: భారతీయ సంస్కృతిలో దీపావళి పండుగకు ఒక విశిష్టత ఉంది. లోక కంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరిస్తాడు. నరకుని పీడ విరగడైపోవడంతో సకల జనులు సంతోషంతో నరక చతుర్దశి రోజున దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు.
‘పలాస 1978’ ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ‘నరకాసుర’ చిత్రం గతేడాది నవంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి సెబాస్టియన్ నావో అకోస్టా దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు..ప్రమోషన్లు కూడా అంతగా జరగకపోవటంతో ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియలేదు. కాగా, ఇప్పుడు ఈ నరకాసుర మూవీ ఓటీటీలోకి సడెన్‍గా వచ్చేసింది. అయితే, ఓ ట్విస్టుతో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అయితే, ఈ సినిమా…
Charan Raj Exclusive Interview for Narakasura Movie: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా రకాసుర సినిమాలో కీలక పాత్రలో నటించిన చరణ్ రాజ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు పంచుకున్నారు. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాకి సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోండగా సుముఖ…
Greevamu Yanduna Song launched: “పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ మీద డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తుండగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా “నరకాసుర” సినిమా నుంచి…
Rakshit Atluri’s “Narakasura” is getting a grand release in theaters on November 3: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న “నరకాసుర” రిలీజ్ కి రెడీ అయింది. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్న ఈ “నరకాసుర” సినిమాను నవంబర్ 3న…