Yama Deepam 2025: దేశ వ్యాప్తంగా ఈ రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు ఈ రోజున నరకాసురుడిని చంపాడు. నరకాసురుడు 16 వేల మంది బాలికలను బందీలను చేసుకున్నాడు. ప్రజలను హింసలకు గురి చేస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు చంపడంతో ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ విజయాన్ని ప్రజలు దీపాలు వెలిగించి, సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజును నరక చతుర్దశి లేదా ఛోటీ దీపావళిగా జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి…