వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. నిరంజన అనూప్, మణికందన్ ఆర్. ఆచారి ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ చెన్నా దర్శకత్వం వచించిన ఈ సినిమా బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హాస్య నటుడు ప్రియదర్శి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులని కట్టిపడేసింది. తనదైన నేచురల్ పెర్ఫామెన్స్, కామిక్ టైమింగ్ తో కథని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు ప్రియదర్శి. కాగా ఇప్పుడీ సినిమా భవానీ…
కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. మూడు వారాల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ విషయంపై తాజాగా ఓ మలయాళ స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మిన్నాల్ మురళీ’గా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న టోవినో థామస్ తాజాగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఇది షారుఖ్ ఖాన్…