Home
Nara Rohith
Nara Rohith News
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#AK47’ (ఆదర్శ కుటుంబం). వీరి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీ… -
Nara Rohith: వరుస ఫ్లాపుల తర్వాత నారా రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్.. లైనప్ చూస్తే షాకే!
Nara Rohith: ఒకప్పుడు వరుస వైవిధ్యమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. అయితే గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉండిపోయారు. కెరీర్ ఆరంభంలోనే భిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ఆయన, వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడ్డారు. 2018 తర్వాత ఆయన సినిమాల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో, మళ్లీ హీరోగా కనిపిస్తారా లేదా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు నారా రోహిత్ సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టిగానే… -
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
Nara Rohith: టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘కపాలి’ (Kapaali) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, “A journey into the UNKNOWN begins here..” అంటూ క్యాప్షన్‌ను పంచుకున్నారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గన్ని రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్మల్ కథలతో కాకుండా విభిన్న స్టోరీలతో సినిమాలు చేస్తున్న నారా రోహిత్ మరోసారి… -
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి సిరి లేళ్ల దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇటీవల వైవాహిక బంధంతో ఒకటైన ఈ క్రేజీ కపుల్, ఇప్పుడు తమ జీవితంలోకి సరికొత్త అతిథిని ఆహ్వానిస్తూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ శుభవార్త తెలియడంతో నారా, నందమూరి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ… -
Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్ ఇదే!
టాలీవుడ్ హీరో ‘నారా రోహిత్’ కెరీర్లో ఓ ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప’లో నారా వారి అబ్బాయికి కీలకమైన యాంటీ కాప్ ఆఫర్ వచ్చిన సంగతి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరోసారి చర్చకు వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్రను ఆయన అప్పట్లో అంగీకరించలేకపోయారని సమాచారం. ఇప్పుడు అదే తరహా పాత్రను నారా రోహిత్ చేయబోతుండటం విశేషం. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో,… -
Sree Vishnu: ఇక సపోర్ట్ చేయం.. మరువ తరమా హీరోపై శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!
హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు… -
Nara Rohit Political Entry: పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మనల్ని ఎవడ్రా ఆపేది..?
జకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్... మొత్తంగా ఓ ఈవెంట్లో పవన్ కల్యాణ్ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్‌ను గుర్తుచేసినట్టు అయ్యింది.. -
Nara Rohith : వార్-2 ఇష్యూపై స్పందించను.. ఎన్టీఆర్ తో మూవీ చేస్తా : నారా రోహిత్
Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో… -
Nara Rohith : టీడీపీ అధికారంలో ఉంటేనే సినిమాలు.. నారా రోహిత్ క్లారిటీ
Nara Rohith : సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు అయినా నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. గత మే నెలలోనే భైరవం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా సుందరకాండ అనే సినిమా వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ… -
Nara Rohith : నా ఇంటిపేరుతోనే జనాలకు సమస్య.. నారా రోహిత్ కామెంట్స్
Nara Rohith : నారా రోహిత్ ప్రస్తుతం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన.. మే నెలలో భైరవం మూవీతో వచ్చి మంచి టాక్ అందుకున్నాడు. ఇప్పుడు సుందరకాండ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇది రోహిత్ 20వ సినిమాగా రాబోతోంది. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల…
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!