టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ జీవితంలో ఆనంద ఘడియలు మొదలయ్యాయి. సినిమాల్లో సీరియస్ పాత్రలతో ఆకట్టుకున్న రోహిత్, ఇప్పుడు తన నిజ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాడు. ‘ప్రతినిధి 2’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సిరి లెల్లనే తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఇద్దరి వివాహం అక్టోబర్ 30న, రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ శుభకార్యానికి హాజరవుతారని సమాచారం. Also…
Nara Rohith : నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అతను ప్రేమించిన శిరీషతో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ అయింది. కానీ రోహిత్ తండ్రి చనిపోవడంతో ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఇప్పుడు తమ పెళ్లికి అన్ని రకాలుగా అడ్డంకులు తొలగిపోవడంతో ఒక్కటి అయ్యేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రోహిత్ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. తాజాగా పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను…