Nara Lokesh Kurchi Madathapetti in Vizianagaram Sabha: మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బాగా వైరల్ అయిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా తిరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అనే డైలాగు వాడగా నిన్నటికి నిన్న చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక నారా లోకేష్ కూడా నేనేం తక్కువ తిన్నానా? అన్నట్టు డైలాగ్ చెప్పడం…